|
అధ్యాయము |
విషయము |
| 1 | 7సంఘములకు యోహాను పలకరింపు, పత్మాసు ద్వీపములోని దర్శనము |
| 2 | ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర సంఘములకు సందేశములు |
| 3 | సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ సంఘములకు సందేశములు |
| 4 | పరలోకమందలి సింహాసనము, పెద్దలు. ప్రభువా, మా దేవా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు |
| 5 | 7 ముద్రలు వేయబడిన గ్రంధము, గొఱ్ఱపిల్ల ఆ ముద్రలను విప్పుటకు అర్హుడు |
| 6 | మొదటి 6 ముద్రలు |
| 7 | 1,44,000 మందిని ముద్రించుట, అనేకులు తెల్లని వస్త్రములతో కనిపించుట |
| 8 | 7వ ముద్ర, 7గురు దూతలు, 7 బూరలు |
| 9 | అగాధము, తూర్పు నుంచి వచ్చుచున్న సైన్యము |
| 10 | దేవదూత మరియు చిన్న పుస్తకము |
| 11 | యిద్దరు సాక్షులు ప్రవచించుట, 7వ బూర |
| 12 | స్త్రీ, ఘటసర్పము, మగబిడ్డ, దేవదూత |
| 13 | సముద్రము మరియు భూమి లొ నుండి మృగములు |
| 14 | గొఱ్ఱపిల్ల మరియు 1,44,000 మంది, 3గురు దేవదూతలు, కోతకోయువారు |
| 15 | 7గురు దేవదూతలు, 7 తెగుళ్లు |
| 16 | దేవుని కోపము యొక్క 7 పాత్రలు, హర్మగిద్యోను |
| 17 | మృగము మీద స్త్రీ, బబులోను గురించి విచారము, గొఱ్ఱపిల్ల విజయము |
| 18 | బబులోను కూలుట, దాని గురించి విలాపము |
| 19 | స్థుతి, యేసుక్రీస్తు తెల్లని గుఱ్ఱము మీద ఆసీనుడగుట |
| 20 | సాతాను 1000 సంవత్సరములు బంధింపబడుట, తీర్పు |
| 21 | క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము |
| 22 | నది మరియు జీవ వృక్షము, యేసుక్రీస్తు వచ్చుచున్నాడు, దేవుని వాక్యమునకు ఏదియు కలపకూడదు తీసివేయకూడదు |