|
అధ్యాయము |
విషయము |
| 1 | జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను |
| 2 | ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు |
| 3 | యిర్మియా ఇశ్రాయేలీయుల బాధలను పంచుకొని విడుదల కొరకు ప్రార్దించుట |
| 4 | చెర యొక్క వ్యాకులము |
| 5 | దేవుని దయ కొరకు సీయోను ప్రార్ధన |