|
అధ్యాయము |
విషయము |
| 1 | ఆమోసునకు దేవుని వాక్కు. సిరియా, ఫిలిష్తీయులు, తూరు, ఎదోము, అమ్మోనీయుల మీద దేవుని తీర్పు |
| 2 | మోయాబు, యూదా, ఇశ్రాయేలు మీద దేవుని తీర్పు |
| 3 | తీర్పు యొక్క ఆవశ్యకత, ఇశ్రాయేలునకు వ్యతిరేకముగా సాక్ష్యము |
| 4 | ఇశ్రాయేలు దేవుని యొద్దకు తిరిగి రాలేదు |
| 5 | నీవు జీవించునట్లు నన్ను వెతకుము |
| 6 | సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, ఇశ్రాయేలు పాపమును అసహ్యించుకొనుట |
| 7 | మిడతలు గురించి ఆమోసునకు దర్శనము, అగ్ని దర్శనము, మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడిన దర్శనము, ఆమోసు అమజ్యా చేత నిందించబడుట |
| 8 | పండ్ల గంప మరియు ఇశ్రాయేలు చెర |
| 9 | ఇశ్రాయేలు మీద ఖచ్చితమైన దేవుని తీర్పు, ఇశ్రాయేలు తిరిగి బాగుచేయబడుట |