|
అధ్యాయము |
విషయము |
| 1 | దావీదు సౌలు, యోనాతాను మరణము గురించి విలపించుట |
| 2 | యూదా మీద దావీదు రాజగుట, ఇష్బోషెతును ఇశ్రాయేలీయులను పరిపాలించుట |
| 3 | దావీదు గృహము బలపరచబడుట, యోవాబు అబ్నేరు ను చంపుట |
| 4 | ఇష్బోషెతు మరణము |
| 5 | దావీదు ఇశ్రాయేలీయులు అందరి మీద రాజగుట, ఫిలిష్తీయులను ఓడించుట |
| 6 | దేవుని మందసమును యెరూషలేమునకు తెచ్చుట |
| 7 | దావీదు దేవాలయము కట్టవలేనని యోచించుట, ప్రార్ధించుట |
| 8 | దావీదు ఫిలిష్తీయులను, మోయాబీయులను, సిరియన్లను ఓడించుట |
| 9 | దావీదు మెఫీబోషెతును పిలిపించుట |
| 10 | దావీదు అమ్మోను, అరాములను ఓడించుట |
| 11 | దావీదు బత్షేబ |
| 12 | నాతాను దావీదును గద్దించుట, సొలోమోను జననము |
| 13 | అమ్మోను, తామారు, అబ్షాలోము అమ్మోనును చంపుట |
| 14 | తెకోవ విధవరాలు, అబ్షాలోమును పిలిపించుట |
| 15 | అబ్షాలోము కుట్ర, దావీదు యెరూషలేము వదలి పారిపోవుట |
| 16 | దావీదు, సీబా, షిమీ దావీదును శపించుట, అబ్షాలోము యెరూషలేములొ ప్రవేశించుట |
| 17 | హూషై హెచ్చరిక దావీదును రక్షించుట |
| 18 | యోవాబు అబ్షాలోమును చంపుట, దావీదు దుఃఖించుట |
| 19 | యోవాబు దావీదు దుఃఖము ఓదార్చుట, దావీదు కోలుకొనుట |
| 20 | షెబ తిరుగుబాటు, యోవాబు అమాశాను చంపుట, తిరుగుబాటు అంతము |
| 21 | గిబియోనీయులు పగ తీర్చుకొనుట, ఫిలిష్తీయులతో యుద్దము |
| 22 | దావీదు విమోచనము కీర్తన |
| 23 | దావీదు చివరి కీర్తన |
| 24 | ఇశ్రాయేలీయులను లెక్కించుట, దావీదు బలిపీఠము కట్టుట |