|
అధ్యాయము |
విషయము |
| 1 | దావీదు తన చివరిదినములలో సోలోమోనును రాజుగా అభిషేకించుట |
| 2 | దావీదు సోలోమోనుకు ఆజ్ఞ ఇచ్చుట, దావీదు మరణము |
| 3 | సొలోమోను జ్ఞానము కొరకు అడుగుట |
| 4 | సొలోమోను అధికారులు, రోజువారీ సిద్దపాటు, అతని జ్ఞానము |
| 5 | దేవాలయము కట్టుటకు సిద్దపాటు |
| 6 | సొలోమోను దేవాలయము కట్టించుట |
| 7 | సొలోమోను తన గృహము కట్టుట |
| 8 | మందసము దేవాలయము లోనికి తెచ్చుట, సొలోమోను ప్రతిష్ట ప్రార్ధన |
| 9 | సొలోమోనుతో దేవుని యొక్క నిబంధన, అతని కార్యములు |
| 10 | షేబ దేశపు రాణి సోలోమోనును దర్శించుట |
| 11 | సొలోమోను భార్యలు అతనిని విగ్రహారాధన వైపునకు మల్లించుట, సొలోమోను మరణము |
| 12 | ఇశ్రాయేలీయులు రెహబాము మీద తిరుగుబాటు చేయుట, రాజ్యము విడిపోవుట, యరొబాము విగ్రహారాధన మొదలుపెట్టుట |
| 13 | యరొబాము చెయ్యి ఎండిపోయి బాగావుట, ప్రవక్తకు బుద్దిచెప్పుట |
| 14 | అహీయా యరొబాము గురించి ప్రవచించుట, యరొబాము యొక్క దుష్ట పాలన |
| 15 | యూదా రాజులు అబీయాము, ఆసా, యెహోషాపాతు ఇశ్రాయేలు రాజులు నాదాబు, బయెషా |
| 16 | యెహూ ప్రవచనము, ఇశ్రాయేలు రాజులు బయెషా, ఏలా, జిమ్రీ, ఒమ్రీ, ఆహాబు |
| 17 | ఏలియా కరువు గురించి ప్రవచించుట, కాకుల చేత పోషింపబడుట, సారెపతు విధవరాలు |
| 18 | ఏలియా కర్మేలు పర్వతము మీద బయలు ప్రవక్తలను చంపుట, ఏలియా ప్రార్ధన |
| 19 | ఏలియా యజబేలు దగ్గరనుండి పారిపోవుట, ఎలీషా పిలుపు |
| 20 | బెన్హదదు సమరయ మీదకు దండెత్తి వచ్చుట, ఆహాబు చేత ఓడించబడుట, ఆహాబు కొట్టివేయబడుట |
| 21 | ఆహాబు యజబేలు కుట్ర ద్వారా నాబాతు ద్రాక్షతోటను తీసికొనుట |
| 22 | మీకాయ చేత ఆహాబు హెచ్చరించబడుట, రామోత్గిలాదు యుద్దము, యూదా రాజు యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు అహజ్యా |