|
అధ్యాయము |
విషయము |
| 1 | ఆదాము నుంచి అబ్రహాము వరకు వంశావళి, అబ్రహాము వారసులు |
| 2 | యాకోబు నుంచి దావీదు వరకు వంశావళి |
| 3 | దావీదు కుటుంబము మరియు యూదా రాజులు |
| 4 | యూదా మరియు సిమియోను వారసులు, యబ్బేజు ప్రార్ధన |
| 5 | రూబేను, గాదు, మనస్షే అర్దగోత్రపు వారసులు |
| 6 | లేవీ వారసులు, దేవాలయము సంగీతకారులు |
| 7 | ఇశ్శాఖారు, బెన్యామీను, నఫ్తాలి, మనస్షే, ఎఫ్రాయిము, ఆషేరు గోత్రపు వారసులు |
| 8 | బెన్యామీను నుంచి సౌలు వరకు వంశావళి |
| 9 | ఇశ్రాయేలు ప్రజలు, యూదా వంశావలులు, సౌలు కుటుంబము |
| 10 | సౌలు యొక్క ఓటమి, మరణము |
| 11 | ఇశ్రాయేలీయులు అందరి మీద దావీదు పరిపాలన, తన బలశూరులతో యెరూషలేము పట్టుకొనుట |
| 12 | సిక్లగు, హెబ్రోను దగ్గర దావీదు మద్దతుదారులు |
| 13 | మందసమును తిరిగి తెచ్చుట |
| 14 | దావీదు కుటుంబము విస్థరించుట, ఫిలిష్తీయుల ఓటమి |
| 15 | మందసమును యెరూషలేమునకు తెచ్చుట |
| 16 | మందసమునకు గుడారము వేయుట, దావీదు కృతజ్ఞత కీర్తన |
| 17 | దేవుని వాగ్ధానము దానికి ప్రతిగా దావీదు జవాబు |
| 18 | దావీదు తన రాజ్యమును విస్థరించుట |
| 19 | అమ్మోనీయులు, సిరియనులతో యుద్దము |
| 20 | రబ్బా ముట్టడి, ఫిలిష్తీయులతో యుద్దము |
| 21 | దావీదు సాతాను చేత ప్రేరేపించబడి జనసంఖ్యను లెక్కించుట |
| 22 | దావీదు దేవాలయము కట్టుటకు సన్నాహములు చేయుట, సోలోమోనును నియమించుట |
| 23 | సొలోమోను పరిపాలన, లేవీయులు, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు |
| 24 | లేవీయులను 24 బాగములుగా చేయుట |
| 25 | సంగీతకారుల సంఖ్య, బాగములు |
| 26 | ద్వారపాలకులు, మందిరపు బొక్కసమును కాయువారు, మిగిలిన అధికారులు |
| 27 | సహస్రాధిపతులు, శతాధిపతులు, గోత్ర అధిపతులు, రాజుకున్న ఆస్తిమీద యధిపతులు, ఆలోచనకర్తలు |
| 28 | దావీదు దేవాలయము గురించి అందరినీ సమకూర్చుట |
| 29 | దేవాలయము కొరకు బహుమానములు, దావీదు ప్రార్ధన, మరణము, సొలోమోను రాజగుట |