|
అధ్యాయము |
విషయము |
| 1 | కెబారు నదీప్రదేశమున యెహెజ్కేలు ప్రవచనము. నాలుగు జీవులు మరియు దేవుని మహిమ యొక్క దర్శనము |
| 2 | యెహెజ్కేలు నియామకము మరియు ఉపదేశము |
| 3 | యెహెజ్కేలు గ్రంధమును తినుట, ఇశ్రాయేలునకు హెచ్చరిక |
| 4 | యెరూషలేము యొక్క ముట్టడి ముందుగా చెప్పబడుట |
| 5 | యెరూషలేము యొక్కకరువు, తెగుళ్లు, దాడి,చెదరిపోవుట గురించి ముందుగా చెప్పుట |
| 6 | విగ్రహారాధన విషయమై ఇశ్రాయేలునకు తీర్పు, కాని శేషము మిగల్చబడును |
| 7 | నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నది |
| 8 | దేవాలయములోని విగ్రహారాధన గురించి యెహెజ్కేలునకు దర్శనము |
| 9 | విగ్రహారాధికుల వధ గురించి దర్శనము |
| 10 | దేవుని మహిమ దేవాలయము విడిచి వెళ్లుట గురించి దర్శనము |
| 11 | దుష్ట పరిపాలకులకు తీర్పు, ఇశ్రాయేలు తిరిగి వచ్చుట గురించి వాగ్ధానము |
| 12 | యెహెజ్కేలు చెరకోనిపోవుట గురించి భయపడుట |
| 13 | అబద్ద ప్రవక్తల గద్దింపు |
| 14 | విగ్రహారాధికులు నిషేదింపబడుట, తీర్పు అనివార్యము |
| 15 | యెరూషలేము పనికిరాని కొమ్మ |
| 16 | విస్వాసఘాతకురాలైన యెరూషలేము మరియు దేవుని కృప |
| 17 | రెండు పక్షిరాజులు, ద్రాక్షవల్లి ఉపమానము |
| 18 | దేవుడు తన న్యాయమును కాపాడుతూ పశ్చాత్తాపము కొరకు బోధించుట |
| 19 | ఇశ్రాయేలు రాజుల కొరకు విలాపము, సింహముల గురించిన ఉపమానము |
| 20 | దేవుడు ఇశ్రాయేలీయుల పెద్దలను తిరస్కరించుట, యెరూషలేము నాశనము చేయబడి తిరిగి కట్టబడుట |
| 21 | పదునుగలదై మెరుగుపెట్టియున్న ఖడ్గము యొక్క ఉపమానము |
| 22 | యెరూషలేము యొక్క పాపముల చిట్టా |
| 23 | ఒహొలా, ఒహొలీబా యొక్క పాపము తీర్పు |
| 24 | మసలుచున్న కుండ యొక్క ఉపమానము, యెహెజ్కేలు భార్య మరణము |
| 25 | అమ్మోనీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, ఫిలిష్తీయుల మీద దేవుని ప్రతీకారము |
| 26 | తూరు మీద తీర్పు |
| 27 | తూరు కొరకు విలాపము |
| 28 | తూరు సీదోనుల మీద దేవుని తీర్పు |
| 29 | ఇగుప్తు గురించి ప్రవచనము |
| 30 | ఇగుప్తు కొరకు విలాపము, బబులోను విజయము |
| 31 | అష్షూరీయుల గతి గురించి దేవుడు ఫరోను హెచ్చరించుట, అష్షూరీయులు లెబనానులో దేవదారు వృక్షముల వంటివారు |
| 32 | ఫరో మరియు ఇగుప్తు గురించి విలాపము |
| 33 | యెహెజ్కేలు కావలివాడు, యెరూషలేము పట్టుకొనబడుట గురించి సమాచారము |
| 34 | ఇశ్రాయేలు కాపరులకు గద్దింపు, బాగుచేయుట |
| 35 | ఇశ్రాయేలీయుల మీద అసహ్యపడుట గురించి శేయీరు పర్వతమునకు తీర్పు |
| 36 | ఇశ్రాయేలు పర్వతములు దీవించబడును |
| 37 | ఎండిన ఎముకల లోయ గురించిన దర్శనము, యూదా ఇశ్రాయేలు ఏకమగుట |
| 38 | గోగు యొక్క అసూయ |
| 39 | గోగు మీద దేవుని తీర్పు, ఇశ్రాయేలు విజయము |
| 40 | క్రొత్త దేవాలయము ప్రాంగణము, ద్వారములు, ఆవరణములు, గదులు |
| 41 | దేవాలయము లోపలి కొలతలు, భాగములు, గదులు, అలంకరణములు |
| 42 | యాజకుల యొక్క గదులు |
| 43 | దేవుని యొక్క మహిమ తిరిగి దేవాలయము లోనికి ప్రవేశించుట, బలిపీఠము, అర్పణలు |
| 44 | తూర్పు ద్వారము రాజునకు మాత్రమే నియమించబడుట, లేవీయులకు విధులు |
| 45 | దేశములోని కొంత భాగము పరిశుద్ద స్థలమునకు, పట్టణమునకు, మహారాజుకు కేటాయించుట |
| 46 | మహారాజు యొక్క ఆరాధన కొరకు విధులు |
| 47 | దేవాలయము నుండి పవిత్ర నీరు, పొలిమేరలు ఏర్పరచుట |
| 48 | యాజకులు, మహారాజు, గోత్రములు, ద్వారముల కొరకు దేశము విభాగించుట |