|
అధ్యాయము |
విషయము |
| 1 | నెహెమ్యా చెరలో ఉన్నవారి కొరకు ప్రార్ధించుట |
| 2 | అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేమునకు పంపుట |
| 3 | గోడలు కట్టువారి పేర్లు |
| 4 | గోడలు కట్టు పని అబ్యంతర పరచబడుట, విజయము |
| 5 | నెహెమ్యా అప్పు, తాకట్టు, బానిసత్వమును కొట్టివేయుట |
| 6 | సన్బల్లటు కుట్ర, గోడల నిర్మాణము పూర్తిచేయుట |
| 7 | చెరలోనుండి తిరిగి వచ్చిన వారి సంఖ్య |
| 8 | ఎజ్రా ధర్మశాస్త్రము చదువుట, పర్ణశాలల పండుగ తిరిగి ప్రారంబించుట |
| 9 | ఇశ్రాయేలీయులు తమ పాపములను ఒప్పుకొనుట, నిబంధన ఫలితములు |
| 10 | నిబంధనకు ముద్రలు వేసినవారు |
| 11 | యెరూషలేము మరియు యూదా నూతన కాపురస్థులు |
| 12 | తిరిగి వచ్చిన యాజకులు, లేవీయులు. గోడల ప్రతిష్ట |
| 13 | మిశ్ర జనసమూహమును వెలివేయుట, టోబీయా సామాను పారవేసి గది శుబ్రము చేయుట, దశమ బాగములు, సబ్బాతు ప్రారంబించుట |