|
అధ్యాయము |
విషయము |
| 1 | రాజైన కోరెషు చెరలోనికి పోయినవారిని తిరిగి పంపుట, దేవాలయము ఉపకరణములను తిరిగి ఇచ్చుట |
| 2 | తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల లెక్క |
| 3 | బలిపీఠము, బలులు ప్రారంభము, దేవుని మందిరపు పని మొదలు పెట్టుట |
| 4 | మందిరము కట్టుట ఇష్టము లేని వారు పనికి ఆటంకము కలిగించుట, అర్తహషస్తకు ఆజ్ఞ మేరకు పని నిలిపివేయుట |
| 5 | తత్తెనైయు రాజైన దర్యావేషునకు లేఖ వ్రాయుట |
| 6 | దర్యావేషు ఆజ్ఞ, దేవాలయము తిరిగి ప్రారంబించుట, దేవాలయము యొక్క ప్రతిష్ట, పస్కాను ఆచరించుట |
| 7 | ఎజ్రా యెరూషలేమునకు వెళ్లుట, అర్తహషస్త ద్వారా నియామకము |
| 8 | ఎజ్రా సహాయకులు, సంపద దేవాలయము లోనికి చేర్చుట |
| 9 | ఇశ్రాయేలీయులు వేరే తెగల వారిని వివాహము చేసికొనుట గురించి ప్రార్ధించుట |
| 10 | ప్రజలు పాపములను ఒప్పుకొనుట, వేరే తెగల వారిని వివాహము చేసికొన్న వారి జాబితా |