|
అధ్యాయము |
విషయము |
| 1 | ఇశ్రాయేలీయులు యెరూషలేము, హోరేబు, ఇతర ప్రాంతములను పట్టుకొనుట |
| 2 | ఇశ్రాయేలు గద్దింపు, ఓటమి |
| 3 | ఇశ్రాయేలీయుల విగ్రహారాధన, దాసత్వము, ఒత్నీయేలు, ఏహూదు, షవ్గురు ద్వారా విడుదల, |
| 4 | దేబోరా మరియు బారాకు ప్రజలను కనానీయుల చేతి నుంచి విడిపించుట |
| 5 | దేబోరా మరియు బారాకుల కీర్తన |
| 6 | మిద్యానీయుల ద్వారా హింసలు, గిద్యోను ను ఏర్పరచుకొనుట, బయలు బలిపీఠము ద్వంసము చేయుట, |
| 7 | గిద్యోను 300 మందిని ఏర్పరచుకొని మిద్యానీయులను జయించుట |
| 8 | జెబహును సల్మున్నాను పట్టుకొనుట, గిద్యోను ఎఫోదు, మరణము, 40 సంవత్సరముల సమాధానము |
| 9 | అబీమేలెకు రాజగుటకు కుట్ర చేయిట, 3 సంవత్సరముల తరువాత పడిపోవుట, షెకెము |
| 10 | తోలా, యాయీరు, యెఫ్తా. ఫిలిష్తీయులు, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులను బాధించుట |
| 11 | గిలాదు వారితో యెఫ్తా నిబంధన |
| 12 | యెఫ్తా, ఎఫ్రాయిమీయులతో యుద్ధము, యెఫ్తా మరణము, ఇబ్సాను, ఏలోను, అబ్దోను |
| 13 | ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను బాధించుట, సమ్సోను జననము |
| 14 | సమ్సోను వివాహము, పొడుపుకధ |
| 15 | సమ్సోను ఫిలిష్తీయుల పంటలను కాల్చివేయుట |
| 16 | సమ్సోను మరియు దెలీలా, సమ్సోనును పట్టుకొనుట, అతని మరణము |
| 17 | మీకా విగ్రహారాధన |
| 18 | దానీయులు లాయిషులొ స్థిరపడుట, మీకా విగ్రహములను తీసికొనిపోవుట |
| 19 | లేవీయుడి ఉపపత్నిని అవమానించుట |
| 20 | ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను జయించుట |
| 21 | బెన్యామీనీయుల భార్యలు |