| అధ్యాయము |
విషయము |
| 1 | లేవీయులను తప్పించి మిగతా ఇశ్రాయేలీయులను లెక్కించుట. మొత్తము 6,03,550 మంది |
| 2 | వంశముల వారీగా శిబిరముల ఏర్పాటు |
| 3 | లేవీయులు యాజకులుగా నియమించబడుట |
| 4 | కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయుల యొక్క విధులు |
| 5 | పాళెము యొక్క పవిత్రత, వ్యభిచార పరీక్ష |
| 6 | నాజీరు మ్రొక్కుబడి, యాజకుల దీవెనలు |
| 7 | ప్రత్యక్ష గుడారము ప్రతిష్ట అర్పణలు |
| 8 | 7 దీపములు, లేవీయులు ప్రత్యేకింపబడుట, 50 సంవత్సరములకు పదవీ విరమణ |
| 9 | పస్కా పండుగ, ప్రత్యక్ష గుడారము మీద మేఘము ఆవరించుట |
| 10 | వెండి బూరలు, ఇశ్రాయేలీయులు సీనాయి వదలి బయలుదేరుట |
| 11 | ఇశ్రాయేలీయులు మోషే మీద సణుగుట, దేవుడు పూరేళ్లను పంపుట, తెగులు |
| 12 | మిర్యాము, అహరోను మోషే మీద విరోధముగా మాటలాడుట |
| 13 | 12 మంది కనాను దేశమును వేగు చూచి వచ్చుట |
| 14 | ప్రజల తిరుగుబాటు, మోషే దేవుని వేడుకొనుట, క్షమాపణ, హెచ్చరిక |
| 15 | అర్పణలు, విశ్రాంతి దినము ఆచరింపని వానిని చంపుట, బట్టల అంచులకు కుచ్చులు |
| 16 | కోరహు, ధాతాను, అభీరాము ల తిరుగుబాటు |
| 17 | అహరోను కర్ర చిగురించుట |
| 18 | యాజకుల విధులు, అర్పణలు |
| 19 | యెఱ్ఱని పెయ్య అర్పణ మరియు నీటితో శుద్దీకరణము |
| 20 | మెరీబా జలములు, ఎదోము వారి దేశములో నుండి వెళ్లుటకు నిరాకరించుట, అహరోను మిర్యాముల మరణము |
| 21 | అరాదు, సీహోను, ఓగు రాజుల పైన విజయము, ఇత్తడి సర్పము |
| 22 | బాలాకు బిలాము కొరకు మనుష్యులను పంపుట, బిలామును దేవదూత ఎదుర్కొనుట |
| 23 | బిలాము ప్రవచనములు |
| 24 | పెయేరు నుంచి ప్రవచనము |
| 25 | ఇశ్రాయేలీయులు మోయాబులో పాపము చేయుట, పీనేహాసు కల్పించుకొనుట |
| 26 | ఇశ్రాయేలీయుల ను 2వ సారి లెక్కించుట. మొత్తము 6,01,730 మంది |
| 27 | సెలోపెహాదు కుమార్తెలు, జాషువా మోషే స్థానములొ నియమింపబడుట |
| 28 | ప్రతి దినము, విశ్రాంతి దినము, ప్రతి నెలా చేయవలసిన అర్పణలు, పస్కా మరియు పండుగ వారములు |
| 29 | 7వ నెల అర్పణలు |
| 30 | మ్రొక్కుబడి యొక్క విధులు |
| 31 | మిధ్యానీయులను హతము చేసి దోపుడు సొమ్ము విబాగించుకొనుట |
| 32 | రూబేనీయులు, గాదీయులు గిలాదులో స్థిరపడుట |
| 33 | ఇశ్రాయేలీయుల ప్రయాణములు క్లుప్తముగా |
| 34 | కనాను సరిహద్దులు |
| 35 | లేవీయులు మరియు ఆశ్రయ పురముల కొరకు ఉద్దేశించబడిన పట్టణములు |
| 36 | సెలోపెహాదు కుమార్తెల వివాహము |